Neti Satyam
Newspaper Banner
Date of Publish : 21 May 2026, 7:47 am Editor : Admin

ఆ ఆస్పత్రులు ఉచిత సేవలు అందించాల్సిందే సుప్రీం




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

ఆ ఆస్పత్రులు ఉచిత సేవలు అందించాల్సిందే: సుప్రీంకోర్టు

న్యూ ఢిల్లీ :

ప్రభుత్వ భూములు రాయితీ పై తీసుకున్న ఆస్పత్రులు ఉచిత సేవలు ఇవ్వాల్సిందేనని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది.10% IPD, 25% OPD సేవలు ఉచితంగా ఇవ్వాల్సిందేనని తెలిపింది. నిబంధనలు పాటించని 51 ఆస్పత్రులకు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. 51లో కేవలం 4 ఆస్పత్రులే నిబంధనలు పాటిస్తున్నాయని పేర్కొంది. దీనిపై మే 23న ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, ఎసీపీ సిద్ధం చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.