Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఆ ఆస్పత్రులు ఉచిత సేవలు అందించాల్సిందే సుప్రీం

ఆ ఆస్పత్రులు ఉచిత సేవలు అందించాల్సిందే: సుప్రీంకోర్టు న్యూ ఢిల్లీ : ప్రభుత్వ భూములు రాయితీ పై తీసుకున్న ఆస్పత్రులు ఉచిత సేవలు ఇవ్వాల్సిందేనని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసింది.10% IPD, 25% OPD సేవలు ఉచితంగా ఇవ్వాల్సిందేనని తెలిపింది. నిబంధనలు పాటించని 51 ఆస్పత్రులకు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది. 51లో కేవలం 4 ఆస్పత్రులే నిబంధనలు పాటిస్తున్నాయని పేర్కొంది. దీనిపై మే 23న ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి, ఎసీపీ సిద్ధం చేయాలని ఢిల్లీ...

Read Full Article

Share with friends