Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రామాపురం పంచాయతీ సెక్రటరీ మృతి

సమావేశానికి వెళుతూ రామాపురం పంచాయతీ సెక్రెటరీ మృతి... (యస్.పి. మల్లికార్జున సాగర్). కొల్లాపూర్, మే 22, నేటి సత్యం. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో జరుగుతున్న సమావేశం లో పాల్గొనేందుకు విధి నిర్వహణలో భాగం గా మోటారు సైకిల్ పై వెళుతున్న రామాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి పవన్ కుమార్ (38) ను కారు "ఢీ" కొట్టడం తో అకాల మృతి చెందారు. నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం లో శుక్రవారం రోజు జరుగుతున్న "...

Read Full Article

Share with friends