Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఐపీల్ టికెట్ల కోసం కొట్టుకున్న మంత్రులు ఎమ్మెల్యేలు

నేటి సత్యం ఉప్పల్ మే 22 ఐపీఎల్ టికెట్ల కోసం కొట్టుకుంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఉప్పల్ స్టేడియంలో నేడు జరగనున్న ఐపీఎల్ చివరి మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు పోటీ పడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు టికెట్ల కోసం క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి ఫోన్ చేసి, ఎక్కువ టికెట్లు ఇవ్వాలంటూ ఒత్తిడి ప్రతీ మ్యాచ్‌కు మంత్రులకు రెండు టికెట్ల చొప్పున ఇవ్వాలని క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరికి తెలపగా.. అయితే చివరి మ్యాచ్...

Read Full Article

Share with friends