Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

బెనిఫిట్ షోలు ప్రత్యేక షోలoటు ప్రజలపై భారం

నేటి సత్యం హైదరాబాద్ మే 28 బెనిఫిట్ షోలు ప్రత్యేక షోలు అంటూ. సాధారణ ప్రజలపై అదనపు భారం మోపడం సమంజసం కాదు డాక్టర్ కే నారాయణ సినీ ప్రముఖులు మేఘస్టార్ చిరంజీవి గారి ఇంట్లో సమావేశమై వివిధ అంశాలపై చర్చలు జరిపినట్టు టీవీల ద్వారా తెలిసింది. అందులో ముఖ్యంగా సినిమా విడుదల సమయంలో ప్రభుత్వాలు ప్రత్యేక అనుమతులతో టికెట్ల ధరలు పెంచడం, ఆ పెరిగిన మొత్తంలో వాటాలపై చర్చలు జరుగుతున్నాయనే వార్తలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి....

Read Full Article

Share with friends