Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

పేదవాడికి పెను భారంగా మారిన పెట్రోల్ డీజిల్ ధరలు టి రామకృష్ణ

నేటి సత్యం హైదరాబాద్ మే 28 పేదవాడికి పెనుబారంగా మారిన పెట్రోల్ – డీజిల్ ధరలు కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సిపిఐ ఆగ్రహం టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు దేశంలో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో సామాన్య ప్రజల జీవితం అస్తవ్యస్తంగా మారిందని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ తీవ్రంగా మండిపడ్డారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్న వేళ, పెట్రోల్ – డీజిల్ ధరలను వరుసగా పెంచుతూ కేంద్ర...

Read Full Article

Share with friends