Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఓం నమో భగవతే శ్రీ రమణాయ..

ఓం నమో భగవతే శ్రీ రమణాయ ఒక భక్తుడు : భగవాన్! నా బాధ్యతలన్నింటిని, బరువులనన్నింటిని నేను వదలి వేయగలనా! మహర్షి : దేవాలయము యొక్క గోపురమును చూడుము. దానిపై అనేక విగ్రహములు చెక్కబడియుండును. వానిలో గోపురమునకు నడుమ నాలుగువైపుల నాలుగు బొమ్మలు ఉండును. ఆ ఎత్తైన గోపురమును ఆ బొమ్మలు మోయుచున్నవా? లేదుకదా! జగత్ప్రభువు అన్ని భారములను వహించుచుండగా, నీవు వహించుచున్నావని భావించడం ఎందుకు? భాద్యతలు, భారములన్నియు నేనే మోయుచున్నానని నీవు ఎందుకు భావించుచున్నావు? నీవు...

Read Full Article

Share with friends