Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రాష్ట్రపతి ద్రౌపది మరుమకు ఉత్తరాలు.

నేటి సత్యం హైదరాబాద్ మే 30 భారతదేశంలో జరిగే సాధారణ జనగణలో గిరిజనులకు ప్రత్యే కోడును కేటాయించి అమలు పరచాలి భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది మురుముకు పోస్టు కార్డు ఉద్యమం ద్వారా వినతి. అఖిలభారత ఆదివాసి మహాసభ జాతీయ కమిటీ పిలుపుమేరకు భారతదేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో రాష్ట్రపతి ద్రౌపది మురుముకు పోస్ట్ కార్డు ఉద్యమం. భారతదేశంలో జరిగే ఎటువంటి సాధారణ జన గణ లో గిరిజనులకు ప్రత్యేకమైన కోడ్ ను కేటాయించి అమలు పరచాలని...

Read Full Article

Share with friends