Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మాజీ మావోయిస్టు అగ్రనేతలు సిపిఐ కార్యాలయానికి

సిపిఐ రాష్ట్ర కార్యాలయానికి మాజీ మావోయిస్టు అగ్రనేతలు అటవిబాట వీడి జనజీవన స్రవంతిలో కలిసి మాజీ మావోయిస్టులను కమ్యూనిస్టులంతా మాతృ సంస్థ అయిన సిపిఐలో చేరాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావు మరోసారి ఆహ్వానం పలికారు. మాజీ మావోయిస్టులు దేవజీ(టిప్పిరి తిరుపతి),మల్లా రాజిరెడ్డి(సంగ్రామ్‌), పుల్లూరి ప్రసాద్‌ రావు (చంద్రన్న) శనివారం సిపిఐ రాష్ట్ర కార్యాలయంలో సిపిఐ రాష్ట్ర నాయకత్వాన్ని మార్యద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు సిపిఐ నేతలతో సమావేశమైయ్యారు. అనంతరం సిపిఐ...

Read Full Article

Share with friends