(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం మే 31
శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా పెరిగిన భక్తులు
భక్తులతో నేరుగా మాట్లాడి ఏర్పాట్లపై వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుంటున్న ఈవో శ్రీనివాసరావు
అన్నదానంలో భక్తులకు స్వయంగా అన్నం వడ్డించి భక్తులతో భోజనం ఎలా ఉంది రుచికరంగా ఉందా అని భక్తులకు వడ్డిస్తూ స్వయంగా అడిగి తెలుసుకుంటున్న ఈవో శ్రీనివాసరావు
వేసవి సెలవులు ముగుస్తుండడంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు
భక్తుల రద్దీ దృష్ట్యా శని,ఆది, సోమవారాలలో ఆర్జిత అభిషేకాలు,కుంకుమార్చనలు నిలుపుదల చేసిన అధికారులు
ఉచిత, శీఘ్ర,అతిశీఘ్ర,దర్శనాల క్యూలైన్ల ద్వారా భారీగా భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుంటున్నారు
ఆన్లైన్లో విఐపి బ్రేక్ దర్శనం టికెట్లు బుక్ చేస్తున్న భక్తులకు 2 విడతలుగా(బ్రేక్ ) స్పర్శ దర్శనానికి అనుమతి ఇస్తున్న అధికారులు
శ్రీస్వామి అమ్మవార్ల దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతుంది
భక్తుల రద్దీతో సందడిగా మరినా శ్రీశైలం క్షేత్రం