Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా పెరిగిన భక్తుల రద్దీ

 నేటి సత్యం మే 31 శ్రీశైలం మల్లన్న ఆలయానికి భారీగా పెరిగిన భక్తులు భక్తులతో నేరుగా మాట్లాడి ఏర్పాట్లపై వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకుంటున్న ఈవో శ్రీనివాసరావు అన్నదానంలో భక్తులకు స్వయంగా అన్నం వడ్డించి భక్తులతో భోజనం ఎలా ఉంది రుచికరంగా ఉందా అని భక్తులకు వడ్డిస్తూ స్వయంగా అడిగి తెలుసుకుంటున్న ఈవో శ్రీనివాసరావు వేసవి సెలవులు ముగుస్తుండడంతో స్వామి అమ్మవార్లకు మొక్కులు తీర్చుకునేందుకు దర్శనానికి భారీగా తరలివచ్చిన భక్తులు భక్తుల రద్దీ దృష్ట్యా శని,ఆది, సోమవారాలలో ఆర్జిత...

Read Full Article

Share with friends