అమరవీరుల త్యాగాల ఫలితమే తెలంగాణ.
నేటి సత్యం శేరిలింగంపల్లి జూన్ 2 తెలంగాణ రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవ* *శుభాకాంక్షలు *ప్రత్యేక తెలంగాణ సాధన అమరవీరుల త్యాగాల ఫలితం ప్రజల ఆకాంక్షల తెలంగాణ కోసం పోరాటం కొనసాగాలి* తెలంగాణ రాష్ట్ర 12వ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ తెలిపారు. దశాబ్దాల పాటు సాగిన తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది విద్యార్థులు, యువకులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు చేసిన త్యాగాలు,...