బెల్ట్ షాపులపై ఉక్కు పాదం మోపిన గాంధీ
నేటి సత్యం శేర్లింగంపల్లి జూన్ 3 బెల్ట్ షాప్ ల పై ఉక్కుపాదం మోపిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు. అర్థరాత్రి స్వయంగా వెళ్లి బెల్ట్ షాప్ నిర్వాహకుల ను పట్టుకొని ఎక్సైజ్ మరియు పోలీస్ అధికారులకు సమాచారం ఇచ్చి దగ్గర ఉండి పట్టించిన గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి గాంధీ గారు. మహిళ సోదరీమణుల విజ్ఞప్తి మేరకు అర్థరాత్రి స్వయంగా వెళ్లి పట్టుకున్న గౌరవ PAC చైర్మన్ శ్రీ ఆరెకపూడి...