సెంట్రింగ్ కాంట్రాక్టర్ పై శ్రీ చైతన్య యజమాన్యం దాడి
మాదాపూర్ లో శ్రీ చైతన్య మోసం బట్టబయలు చేసిన సెంట్రింగ్ యూనియన్ శ్రీ చైతన్య యజమాన్యం చేస్తున్న మోసాలు విద్యార్థులకే కాదు కార్మికులను కూడా వదలడం లేదు శేరిలింగంపల్లి కానామెట్టు సింధు హాస్పిటల్ ఆపోజిట్ కొత్తగా నిర్మించిన శ్రీ చైతన్య బిల్డింగులు. ఆ బిల్డింగ్లకు ఒక సెంట్రింగ్ యజమానితో సెంట్రింగ్ పెట్టించుకుని వర్క్ ను పూర్తిచేసుకుని బిల్డింగు కంప్లీట్ అయిన తర్వాత అతనికి రావలసినటువంటి అమౌంటు ఇవ్వకుండా అతనిపై దాడి చేసిన శ్రీ చైతన్య యజమాన్యం. సుమారుగా...