(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం తెలకపల్లి జూన్ 3
నకిలీ విత్తనాలు అమ్మితే చట్టపరమైన చర్యలు.
నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ యం రమేష్ పర్టిలైజర్ యజమానులకు సూచించారు.
బుధవారం తెలకపల్లి మండల కేంద్రంలోని వివిధ ఫర్టిలైజర్ షాపులలో నకిలీ విత్తనాల గురించి ఎస్సై తెలకపల్లి శ్రీ యం. రమేష్ మండల వ్యవసాయ అధికారిణి నర్మదా తనిఖీ చేయడం
జరిగింది ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిపై చట్టపరమైన చర్య తీసుకోవడం జరుగుతుందని. వారు హెచ్చరించారు.