పవన్ కళ్యాణ్ హుండగా వ్యవహరించాలి.
నేటి సత్యం శేర్లింగంపల్లి జూన్ 3 కమ్యూనిస్టులపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కమ్యూనిస్టు ఉద్యమాలపై, కమ్యూనిస్టు నాయకులపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) తీవ్రంగా ఖండిస్తున్నది. దేశ స్వాతంత్ర్య ఉద్యమం నుంచి నేటి వరకు కార్మికులు, రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీలది. అలాంటి...