Neti Satyam
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 8:51 am Editor : Admin

నిరుద్యోగులకు మళ్ళీ ధోక.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ జూన్ 4

నిరుద్యోగులకు రేవంత్ మళ్లీ ధోకా

రెండున్నరేళ్ల తర్వాత 290 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు విడుదల చేసిన టీజీపీఎస్సీ

కొలువుల జాతర కాదు.. మా జీవితాల పాతర అని మండిపడుతున్న నిరుద్యోగ అభ్యర్థులు

మొక్కుబడిగా మూడు విభాగాల్లో స్పెషల్ ఇంజినీరింగ్‌ పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు

వేల పోస్టులను ఆశించి భంగపడ్డ నిరుద్యోగులు.. సాధారణ డిగ్రీ అభ్యర్థులకు మొండిచేయి

పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ల ఊసు లేకపోవడంతో నిరాశలో మెజారిటీ నిరుద్యోగ యువత

కేసీఆర్ హయాంలో 3 ఏళ్లకు ఒకసారి పోలీస్ ఉద్యోగాలు పడ్డాయని గుర్తు చేస్తున్న అభ్యర్థులు

టెట్ నిర్వహించినా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయట్లేదని టీచర్ అభ్యర్థుల ఆందోళన

జీపీవో, పంచాయతీ సెక్రటరీ ఖాళీలు ఉన్నా నోటిఫికేషన్లు విడుదల చేయని రేవంత్ సర్కారు

గ్రూప్ 2, 3 ,4 కలిపి కనీసం 10 వేల ఉద్యోగాలు విడుదల చేయాలని నిరుద్యోగుల డిమాండ్

ఇలాగే నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తే ఆందోళన చేపడతామని రేవంత్ సర్కారుకి హెచ్చరిక