నిరుద్యోగులకు మళ్ళీ ధోక.
నేటి సత్యం హైదరాబాద్ జూన్ 4 నిరుద్యోగులకు రేవంత్ మళ్లీ ధోకా రెండున్నరేళ్ల తర్వాత 290 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు విడుదల చేసిన టీజీపీఎస్సీ కొలువుల జాతర కాదు.. మా జీవితాల పాతర అని మండిపడుతున్న నిరుద్యోగ అభ్యర్థులు మొక్కుబడిగా మూడు విభాగాల్లో స్పెషల్ ఇంజినీరింగ్ పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు వేల పోస్టులను ఆశించి భంగపడ్డ నిరుద్యోగులు.. సాధారణ డిగ్రీ అభ్యర్థులకు మొండిచేయి పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ల ఊసు లేకపోవడంతో నిరాశలో మెజారిటీ నిరుద్యోగ యువత...