Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

విద్యార్థి ప్రాణాలకు బాధ్యత ఎవరిది శ్రీ చైతన్య యజమాన్యమా ప్రభుత్వాన్నిదా

నేటి సత్యం అబ్దుల్లాపూర్ మెట్టు జూన్ 5 విద్యార్థి ప్రాణాలకు బాధ్యత ఎవరిది..? శ్రీ చైతన్య యాజమాన్యమా..? తెలంగాణ ప్రభుత్వమా..? రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కోహెడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థి కోమటిరెడ్డి దేవేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన తెలుసుకున్న వెంటనే ఏఐఎస్ఎఫ్ నాయకులు అక్కడికి చేరుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులపై తీవ్రమైన ఒత్తిడి, కార్పొరేట్ విద్యాసంస్థల నిర్లక్ష్యం, మార్కుల కోసం మానసిక...

Read Full Article

Share with friends