ఫీజు రియంబర్స్మెంట్ లేనట్లేనా…?
నేటి సత్యం హైదరాబాద్ జూన్ 6 ఇక ఫీజు రీయింబర్స్మెంట్ లేనట్లేనా ? రూ.12 వేల కోట్ల బకాయిలపై ప్రభుత్వం మౌనం ..ఫీజులపై స్పష్టత లేక ఆందోళనలో విద్యార్థులు రెండున్నరేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి పైసా కూడా విడుదల చేయని రేవంత్ సర్కారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, దివ్యంగుల విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్న వైనం బకాయిలు విడుదల చేయకుండా కాలేజీలపై విజిలెన్స్ దాడులంటూ రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలింగ్ హైకోర్టులో ప్రభుత్వ నిర్ణయాలు, ప్రైవేట్ కాలేజీల...