Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

ఏసీబీ వలలో అవినీతి వోక్స్ఫోర్డ్ అధికారి

నేటి సత్యం జూన్ 7 ఏసీబీ అధికారుల వలలో అవినీతి వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ నల్లగొండ కలెక్టర్ కార్యాలయం లో ఉన్న సదరు వక్ఫ్ కార్యాలయం లో సోదాలు నిర్వహిస్తున్న #ACB అధికారులు.. పెద్దవురా లోని మసీదు కి గల సుమారు 996.33 గజల భూమి గతంలో కొందరు దాతలు ఇచ్చారు అని సమాచారం... భూమి రేట్లు అమాంతం పెరుగుదల కావడం తో కన్నేసిన దాతల వారసులు.. భూమి వక్ఫ్ కి చెందాలి లేదా మసీదు కి...

Read Full Article

Share with friends