పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలు తగ్గించాలి చలో కలెక్టరేట్
నేటి సత్యం శేర్లింగంపల్లి జూన్ 7 పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువల ధరలుతగ్గించాలి *ఈ నెల 10వ తేదీ "చలో కలెక్టరేట్" కార్యక్రమాన్ని జయప్రదం చేయండి**టి రామకృష్ణ సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల కారణంగా పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరలు అమాంతం పెరిగి సామాన్య ప్రజల జీవితాలను దుర్భరంగా మార్చాయి. మరోవైపు బియ్యం, పప్పులు, కూరగాయలు, వంటనూనెలు తదితర నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలు...