పది దివ్యాస్త్రాలు …
నేటి సత్యం జూన్ 8 దివ్యాస్త్రాలు ======== ప్రాచీన భారతదేశ చరిత్రలో అత్యంత శక్తివంతమైన, తిరుగులేని 10 దివ్యాస్త్రాలు ఇవి. వీటిని ఎవరైనా తమంతట తాముగా చేతపట్టలేరు. అవి వారికి ప్రసాదించబడాలి. ఎన్నో ఏళ్ల అకుంఠిత దీక్ష, కఠోర తపస్సు, సంపూర్ణమైన అంతర్గత ప్రశాంతత ద్వారా మాత్రమే వాటిని సాధించగలరు. మనం ఇప్పుడు ఆ దివ్యాస్త్రాల గురించి 10 నుండి 1 వరకు తెలుసుకుందాం. అత్యంత శక్తివంతమైనవి చివరన ఉన్నాయి. అందులో మొదటి స్థానంలో ఉన్న అస్త్రం,...