బడి ఈడు పిల్లలను బడికి పంపండి టి రామకృష్ణ
నేటి సత్యం శేర్లింగంపల్లి జూన్ 13 బడి ఈడు పిల్లలను బడికి పంపాలి – బాల కార్మికత్వానికి స్వస్తి పలకాలి చదువుకు దూరం చేయకండి నేటి బాలలే రేపటి పౌరులు టి . రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది విద్య మాత్రమేనని, బడి ఈడు వచ్చిన ప్రతి చిన్నారిని తప్పనిసరిగా పాఠశాలకు పంపాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి . రామకృష్ణ పిలుపునిచ్చారు. పేదరికం, నిర్లక్ష్యం, అవగాహన లోపం కారణంగా...