Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కలెక్టర్ ఆదేశాలతో క్షేత్రస్థాయి పరిశీలన

నేటి సత్యం గన్నేరువరం జూన్ 16 కలెక్టర్ ఆదేశాలతో క్షేత్రస్థాయి పరిశీలన గన్నేరువరం, జంగపల్లి జెడ్పిహెచ్ఎస్ పాఠశాలలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి రామానుజ చార్య, ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం గన్నేరువరం మండలంలోని గన్నేరువరం, జంగపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను మంగళవారం ప్రత్యేక అధికారి రామానుజ చార్య, మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ ) శ్రీనివాసరెడ్డి సంయుక్తంగా తనిఖీ చేశారు. 2026-27 నూతన అకడమిక్ ఇయర్ ప్రారంభం కానున్న నేపథ్యంలో పాఠశాలల్లో...

Read Full Article

Share with friends