Neti Satyam
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 3:48 pm Editor : Admin

రోడ్డు ఎక్కిన నిరుద్యోగులు




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం దిల్సుఖ్ నగర్  జూన్ 16

దిల్‌సుఖ్‌నగర్‌లో ఉద్రిక్తత

మరోసారి రోడ్డు పైకి వచ్చిన నిరుద్యోగులు

నిరుద్యోగుల పై పోలీసుల దాడి

డప్పు చప్పుళ్ళతో నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు

పోలీస్ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు

5 వేల పోస్టులు కాదు.. 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో

డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరిక నిరుద్యోగుల గోస పట్టించుకోవడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం