Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

రోడ్డు ఎక్కిన నిరుద్యోగులు

నేటి సత్యం దిల్సుఖ్ నగర్  జూన్ 16 దిల్‌సుఖ్‌నగర్‌లో ఉద్రిక్తత మరోసారి రోడ్డు పైకి వచ్చిన నిరుద్యోగులు నిరుద్యోగుల పై పోలీసుల దాడి డప్పు చప్పుళ్ళతో నిరసన తెలుపుతున్న నిరుద్యోగులు పోలీస్ ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు 5 వేల పోస్టులు కాదు.. 20 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరిక నిరుద్యోగుల గోస పట్టించుకోవడంలో విఫలమైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం...

Read Full Article

Share with friends