Neti Satyam
Newspaper Banner
Date of Publish : 16 June 2026, 4:08 pm Editor : Admin

రెండవ రోజుకే బ్రేక్ ఫాస్ట్ బంద్.




(adsbygoogle = window.adsbygoogle || []).push({});

నేటి సత్యం హైదరాబాద్ జూన్ 16

రెండో రోజుకే బ్రేక్ ఫాస్ట్ బంద్

నిన్నే బ్రేక్ ఫాస్ట్ పథకం మొదలుపెట్టిన ప్రభుత్వం.. రెండో రోజుకే చేతులెత్తేసిన వైనం

విద్యార్థులకు పూరీలు పెడుతున్నామని గట్టిగా ఉన్న అప్పడాలు వడ్డించిన సిబ్బంది

మెనూ ప్రకారం పాలు,రాగి జావ మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ ఇస్తారని ఆశించిన విద్యార్థులు

బ్రేక్ ఫాస్ట్‌కు బదులుగా ఇచ్చిన పూరీలు తినలేక అర్ధాకలితో తరగతులకు హాజరైన విద్యార్థులు

బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని సమీక్షించడానికి వెళ్లిన పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ ప్రతినిధులు

రాజ్ భవన్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు వండించిన అప్పడాలను చూసి షాక్

పరిమిత స్కూళ్లు,కాలేజీల్లో నామ్ కే వాస్తేగా బ్రేక్ ఫాస్ట్ పథకం మొదలుపెట్టిన ప్రభుత్వం

ప్రచార ఆర్భాటం తప్ప బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు కావట్లేదని గుర్తించిన పీపుల్స్ పల్స్

రెండో రోజుకే పథకం ఆగిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు