రెండవ రోజుకే బ్రేక్ ఫాస్ట్ బంద్.
నేటి సత్యం హైదరాబాద్ జూన్ 16 రెండో రోజుకే బ్రేక్ ఫాస్ట్ బంద్ నిన్నే బ్రేక్ ఫాస్ట్ పథకం మొదలుపెట్టిన ప్రభుత్వం.. రెండో రోజుకే చేతులెత్తేసిన వైనం విద్యార్థులకు పూరీలు పెడుతున్నామని గట్టిగా ఉన్న అప్పడాలు వడ్డించిన సిబ్బంది మెనూ ప్రకారం పాలు,రాగి జావ మిల్లెట్ ఇడ్లీ, సాంబార్ ఇస్తారని ఆశించిన విద్యార్థులు బ్రేక్ ఫాస్ట్‌కు బదులుగా ఇచ్చిన పూరీలు తినలేక అర్ధాకలితో తరగతులకు హాజరైన విద్యార్థులు బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని సమీక్షించడానికి వెళ్లిన పీపుల్స్ పల్స్...