జీవించే హక్కును కాలరాస్తున్న ఎస్ ఐ ఆర్
హైదరాబాద్ : నేటి సత్యం జూన్ 19 ‘జీవించే హక్కును కాలరాస్తున్న ఎస్ ఐ ఆర్ వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ రాష్ట్ర కార్యాలయం మఖ్ధూంభవన్ జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ ఏ కూనంనేని సాంబశివరావు అధ్యక్షతన జరిగిన ఈ రౌండ్ సమావేశంలో టిపిసిసి అధ్యక్షులు బి.మహేశ్ కుమార్ గౌడ్, ఎంపి మల్లు రవి, టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, ప్రొఫెసర్ జి.హరగోపాల్, సిపిఐ(ఎం) రాష్ట్ర నాయకులు...