Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కేంద్రo కోటకే ధాన్యం కొనుగోలు పరిమితం చేయడం రైతులపై దాడే టి రామకృష్ణ

నేటి సత్యం శేర్లింగంపల్లి జూన్ 19 కేంద్ర కోటకే ధాన్యం కొనుగోలు పరిమితం చేయడం రైతులపై దాడే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు తీరని అన్యాయం చేస్తోంది *టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు* తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నిర్దేశించిన కోటాకు మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించడం రాష్ట్ర రైతాంగానికి తీవ్ర అన్యాయం చేయడమేనని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ మండిపడ్డారు. రైతులు ఏడాది పొడవునా కష్టపడి పండించిన ధాన్యాన్ని...

Read Full Article

Share with friends