Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

గుండ్ల సింగారంలో కూల్చిన గుడిసెలను పునర్నిర్మాణం చేపట్టాలి

నేటి సత్యం శేర్లింగంపల్లి జూన్ 21 గుండ్ల సింగారంలో కూల్చిన గుడిసెల స్థలంలోనే ఇళ్ల నిర్మాణానికి వెంటనే అనుమతులు ఇవ్వాలి *టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు* గుండ్ల సింగారం ప్రాంతంలో పేదల గుడిసెలను కూల్చివేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఆ నిరుపేద కుటుంబాలను రోడ్డున పడేసి చేతులు దులుపుకోవడం అమానుష చర్య అని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు టి. రామకృష్ణ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సంవత్సరాలుగా అక్కడ నివసిస్తూ జీవనం సాగిస్తున్న పేదల...

Read Full Article

Share with friends