శేర్లింగంపల్లి లో గులాబీ జెండా ఎగరవేదం . కేటీఆర్
నేటి సత్యం శేర్లింగంపల్లి జూన్ 23 సమావేశంకు వచ్చిన కేటీఆర్ ఘన స్వాగతం శేరిలింగంపల్లిలో గులాబీ జెండా ఎగరవేద్దాం.. ఉద్యమ నాయకులు చిర్రా రవీందర్ యాదవ్ వెల్లడి భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచలను ప్రతి ఒక్కరం పాటిద్దామని, క్షేత్రస్థాయిలోకి ఎస్ఐఆర్ పై అవగాహనను తీసుకువెళ్దామని ఉద్యమకారులు చిర్రా రవీందర్ యాదవ్ వెల్లడించారు. పార్టీ బలోపేతం దిశగా ప్రతి ఒక్కరం కృషి చేయాలని కోరారు. పార్టీ ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, స్థానిక నేతలు ఎస్ఐఆర్...