దేశంలో కమ్యూనిజానిదే భవిష్యత్తు
నేటి సత్యం హైదరాబాద్ జూన్ 24 దేశంలో కమ్యూనిజానిదే భవిష్యత్తు భారతదేశంలో నిర్బంధాలను ఎదుర్కోని నిలబడ్డ చరిత్ర సిపిఐ ది.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రపంచ వ్యాప్తంగా ఒక వైపు పెట్టుబడిదారీ విఫలమవుతూ కమ్యూనిస్టు అనుకూల శక్తులు పెరుగుతున్న దశలో అసమానతలు అధికంగా ఉన్న భారత దేశంలో కూడా రానున్న రోజులలో కమ్యూనిజానికి మాత్రమే భవిష్యత్తు ఉండనున్నదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. ఈరోజు హైదరాబాద్, నాగోల్ లోని గిరి ప్రసాద్...