(adsbygoogle = window.adsbygoogle || []).push({});
నేటి సత్యం జూన్ 27
అయోధ్య రామ మందిరంలో గత 40 రోజుల్లో 70 సార్లు చోరీ
సీసీ కెమెరాలకు అడ్డంగా నిలబడి విరాళాలు చోరీ చేసిన నిందితులు
SIT విచారణలో వెలుగులోకి విస్మయపరిచే వాస్తవాలు
ఈ ఏడాది ఏప్రిల్ ఏప్రిల్ 27 నుండి జూన్ 5 మద్య 40 రోజుల్లో దాదాపు 70 సార్లు దొంగతనం.. రూ.79.85 లక్షలు స్వాధీనం చేసుకున్న SIT అధికారులు
సిబ్బందిలో ఒకరు సీసీ కెమెరాలకు అడ్డంగా నిలబడితే, సహచరులు డబ్బులు దొంగిలించి స్నానాల గదిలో దాచి, అనువైన సమయంలో బయటకు తీసుకెళ్ళి పంపకాలు
అలాగే డబ్బులను బ్యాంకుకు తరలిస్తుండగా కొంత సొమ్మును పక్కకు తీసి మరోరకం చోరీ
అలాగే భక్తులు బాల రాముడి కోసం విరాళాల పెట్టెలో వేసే చెవిపోగులు, ముక్కు పుడకలు, గాజులు, కాలి గజ్జెలు కూడా చోరీ