అయోధ్య రామ మందిరంలో 40 రోజుల్లో 70 సార్లు చోరీ
నేటి సత్యం జూన్ 27 అయోధ్య రామ మందిరంలో గత 40 రోజుల్లో 70 సార్లు చోరీ సీసీ కెమెరాలకు అడ్డంగా నిలబడి విరాళాలు చోరీ చేసిన నిందితులు SIT విచారణలో వెలుగులోకి విస్మయపరిచే వాస్తవాలు ఈ ఏడాది ఏప్రిల్ ఏప్రిల్ 27 నుండి జూన్ 5 మద్య 40 రోజుల్లో దాదాపు 70 సార్లు దొంగతనం.. రూ.79.85 లక్షలు స్వాధీనం చేసుకున్న SIT అధికారులు సిబ్బందిలో ఒకరు సీసీ కెమెరాలకు అడ్డంగా నిలబడితే, సహచరులు డబ్బులు...