Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

కమ్యూనిస్టు నాయకుల అక్రమ అరెస్టులు

నేటి సత్యం హనుమకొండ  కమ్యూనిస్టు నాయకులను అక్రమ అరెస్టు అప్రజా స్వామ్యం హనుమకొండలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి,ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారితో పాటు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు,ఎంసిపిఐ రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి, అన్న సార్ హనుమకొండ వరంగల్ జిల్లా కార్యదర్శిలు కర్రె బిక్షపతి, బాస్మియా సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్...

Read Full Article

Share with friends