పేదల ఇల్లు కూల్చివేత పై వామ పక్షాల కన్నెర్ర
నేటి సత్యం హనుమకొండ జూన్ 27 పేదల ఇళ్ళు కూల్చివేతపై వామపక్షాల కన్నెర్ర హనుమకొండలో వేలాది మందితో భారీ నిరసన ప్రదర్శన ఉద్రిక్తతల మద్య ఎమ్మెల్యే కూనంనేని సహా వామపక్ష నేతల అరెస్టు విద్యుత్ ఉద్యమ స్ఫూర్తితో పేదల ఇళ్ళ పోరాటం కొనసాగిస్తాం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేదల ఇళ్ళ కూల్చివేతపై వామపక్షాలు కన్నెర్ర చేశాయి. హనుమకొండ, వరంగల్ జిల్లాలలో పేదల గుడిసెలను ప్రభుత్వం కక్ష గట్టి ఇళ్ళ కూల్చివేతకు పాల్పడటంపై శనివారం...