ఈ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం
తెలంగాణ హక్కులను కాలరాసే చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించం రాష్ట్రాల అధికారాలను లాక్కునే కుట్రను చట్టం పేరుతో అమలు చేయాలని కేంద్రం చూస్తోంది అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్తాం కర్ణాటక, కేరళతో కలిసి ఉమ్మడి పోరాటానికి సిద్ధం 60 రోజుల ఉపాధి కాదు... గ్రామీణ పేదలకు కనీసం 200 రోజుల ఉపాధి హక్కు కల్పించాలి జూలై 2న రాష్ట్ర కేబినెట్‌లో తుది నిర్ణయం -మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గ్రామీణ పేదల జీవనోపాధికి వెన్నెముకగా నిలిచిన...