పది ఎకరాల ప్రభుత్వభూమిని కాపాడిన హైడ్రా
నేటి సత్యం అస్మత్ పేట జూన్ 27 హస్మత్‌పేటలో హైడ్రా భారీ ఆపరేషన్ 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా *రూ. 750 కోట్ల విలువైన భూమిని కాపాడుతూ హైడ్రా ఫెన్సింగ్* హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టి హస్మత్‌పేటలో 10 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడింది. మేడ్చల్ - మల్కాజగిరి జిల్లా బాలానగర్ మండలం హస్మత్ పేటలో శనివారం ఈ భారీ ఆపరేషన్‌ను హైడ్రా నిర్వహించింది. సర్వే నంబరు 01లో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ...