డ్రగ్స్ నిర్మూలననే లక్ష్యం భూపాలపల్లి పోలీస్
నేటి సత్యం జూన్ 28 . సీసీఎస్ పోలీసుల విస్తృత సోదాలు.. డ్రగ్స్ నిర్మూలనే లక్ష్యం భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు,సీసీఎస్ సీఐ రమేష్ గారి ఆధ్వర్యంలో జిల్లా నార్కోటిక్స్ విభాగం పోలీసులు,నార్కోటిక్స్ జాగిలంతో కలిసి ఆదివారం ఉదయం భూపాలపల్లి బస్టాండ్, బాంబులగడ్డ ప్రాంతంతో పాటు గంజాయి సేవించే అవకాశం ఉన్న అనుమానిత ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు. అదేవిధంగా గతంలో గంజాయి సేవిస్తూ లేదా అక్రమ రవాణా చేస్తూ...