Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మూసీ నది ప్రక్షలానా చేసి తీరుతాం ముఖ్యమంత్రి

నేటి సత్యం నల్గొండ జూన్ 29 ఎలాంటి ఆటంకాలు ఎదురైనా అధిగమించి మూసీ నది ప్రక్షాళన పూర్తి చేసి తీరుతానని ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు తేల్చిచెప్పారు. “మూసీ నది ప్రక్షాళన చేయాలన్నది నా కల. ఒట్టేసి చెబుతున్నా మూసీ ప్రక్షాళన చేసి తీరుతా” అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల నాటికి ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును నూటికి నూరు శాతం పూర్తి చేసి నల్గొండ నేలమీద కృష్ణా నది జలాలను పారిస్తానని ప్రకటించారు. ఎస్ఎల్‌బీసీ...

Read Full Article

Share with friends