Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

పేదలకు ఇంటి స్థలాలు ఇంటి పట్టాలకై చలో కలెక్టరేట్

నేటి సత్యం శేరిలింగంపల్లి జూన్ 29 జులై 1న కలెక్టరేట్ ముట్టడిని జయప్రదం చేయండి పేదలకు ఇంటి స్థలాలు – ఇంటి పట్టాలు వెంటనే ఇవ్వాలి టి. రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు రాష్ట్రంలో లక్షలాది మంది పేదలు సొంత ఇంటి స్థలం, ఇంటి పట్టా కోసం సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. భూమిలేని నిరుపేదలకు ఇంటి స్థలాలు కేటాయించడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రామకృష్ణ మండిపాడారు ....

Read Full Article

Share with friends