ఇళ్ల స్థలాల కోసం చలో ఆర్డిఓ ఆఫీస్
నేటి సత్యం చేవెళ్లే జూన్ 29 ఇండ్ల స్థలాల కోసం చలో ఆర్డీవో ఆఫీస్ జూలై 1వ తేదీన ఆర్డిఓ ఆఫీస్ ముందు జరిగే ధర్నాను విజయవంతం చేయండి సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కే రామస్వామి పిలుపు ఈరోజు చేవెళ్ల మండల కేంద్రంలోని భారత కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో మండల పార్టీ సహాయ కార్యదర్శి ఎం డి మక్బూల్ అధ్యక్షతన ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఐ రాష్ట్ర సమితి...