పేదల ఇంటి స్థలాల కై చలో కలెక్టరేట్ జయప్రదం చేయండి.కూనంనేని కోనమేని
నేటి సత్యం హైదరాబాద్ జూన్ 29 పేదలకు ఇండ్ల స్థలాల పట్టాల కొరకు వామపక్ష పార్టీలతో జూలై1న అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళనలు జూలై 6న ఇందిరాపార్కు వద్ద మహాధర్నా కూనంనేని సాంబశివరావు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు, భూదాన భూములులో నిరుపేదలు వేసుకున్న గుడిసెలకు ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని, పేదల ఇండ్ల స్థలాల కూల్చివేతను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఆందోళనలు, పోరాటాలు చేయాలని నిర్ణయించడం జరిగిందని, అందులో భాగంగా జూలై 1న...