Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

మూసి పునర్జీవ ప్రాజెక్టు తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాది

నేటి సత్యం హైదరాబాద్ జూన్ 29 మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాది అభివృద్ధి–మానవీయత రెండింటినీ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతాం భూ సేకరణ, పునరావాసంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస‌ రెడ్డి సమీక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసి పునరుజ్జీవ ప్రాజెక్ట్ తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధికి, హైదరాబాద్ నగర రూపురేఖలను మార్చే చారిత్రాత్మక ప్రాజెక్ట్‌గా నిలుస్తుంద‌ని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి...

Read Full Article

Share with friends