ఇంటి స్థలాలకై షాద్నగర్ ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా
నేటి సత్యం షాద్నగర్ జులై 1 డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో భారీ అక్రమాలు.. సమగ్ర విచారణ జరపాలి: పానుగంటి పర్వతాలు షాద్‌నగర్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట సీపీఐ మహాధర్నా అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలని డిమాండ్ ఆర్డీఓ ఎన్.ఆర్. సరితకు వినతిపత్రం సమర్పించిన సీపీఐ నాయకులు షాద్‌నగర్, జూలై 1 డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపులో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, అర్హులైన పేదలకు వెంటనే ఇళ్లు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు, షాద్‌నగర్ నియోజకవర్గ...