పేద ప్రజలకు ఇండ్ల స్థలాలు పట్టాలు ఇవ్వండి ఆర్డిఓ కార్యాలయం సిపిఐ ముట్టడి
నేటి సత్యం రాజేంద్రనగర్ జులై 1 ఇంటి స్థలాలు – డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు – పట్టాలు వెంటనే ఇవ్వాలి సిపిఐ ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా రాజేంద్రనగర్ ఆర్డిఓ కార్యాలయం ముందు ఉదయం 11 గంటలకు కన్య గారి నరసింహారెడ్డి అధ్యక్షతన ధర్నా కార్యక్రమం జరిగింది పేద ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇంటి స్థలాలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఇళ్ల పట్టాలు మంజూరు...