Processing...
  Neti Satyam
No.1 తెలుగు న్యూస్ డైలీ

గుడిసెల్లో నివాసం ఉన్నవారికి పట్టాలు ఇవ్వండి జంగయ్య

నేటి సత్యం చేవెళ్లే జూలై 1 గుడిసెలు వేసుకున్న గుడిసె వాసులకు వెంటనే పట్టాలు ఇవ్వండి ఇండ్ల స్థలాలు లేని వారికి ఇండ్ల స్థలాలు కేటాయించాలి అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వండి గతంలో పట్టాలు ఇచ్చి పొజిషన్ చూపించండి వారికి ఇండ్ల స్థలాల పొజిషన్ చూపించాలి *సిపిఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య డిమాండ్* ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ చేవెళ్ల మండలం లోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి RDO కార్యాలయం...

Read Full Article

Share with friends