ధరణి భూ భారతి పోర్టల్లలో అక్రమాలపై ప్రత్యేక కమిటీ
నేను సత్యం హైదరాబాద్ జూన్ 2 ధరణి, భూ భారతి పోర్టల్ లలో అక్రమాలపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు బాధ్యుల గుర్తింపు, కఠిన చర్యలు, నివారణ చర్యలకు ప్రభుత్వం కట్టుబడి ఉంది రెవెన్యూ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ ధరణి, భూ భారతి పోర్టళ్లలో వెలుగులోకి వచ్చిన అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తోందని రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి డి.ఎస్. లోకేష్ కుమార్ తెలిపారు. ఈ అంశంపై బుధవారం సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ...